వాయిదా పడిన ఇసుక వేలం పాట కార్యక్రమం

53చూసినవారు
వాయిదా పడిన ఇసుక వేలం పాట కార్యక్రమం
వెల్గటూరు మండలం స్తంభంపల్లి, పాశిగామ గ్రామాల శివార్లో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటీవల సీజ్ చేసిన ఇసుకను వేలం పాట కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు. మండల రెవెన్యూ, మండల పరిషత్ శాఖల అధికారులు శుక్రవారం ఆయా గ్రామాల్లోని ఇసుక నిలువల వద్దకు వెళ్ళారు. వేలం పాటలో పాల్గొనేందుకు ఎవరు ముందుకు రాలేదన్నారు. ఈ ఇసుక రవాణా ఇప్పటి అంశమేమి కాదని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

సంబంధిత పోస్ట్