ఆలయంలో విప్ లక్ష్మణ్ కుమార్ పూజలు

56చూసినవారు
ఆలయంలో విప్ లక్ష్మణ్ కుమార్ పూజలు
పెగడపెల్లి మండలం నంచర్ల గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్