హుజూరాబాద్: జ్వరంతో పదోతరగతి విద్యార్థిని మృతి

80చూసినవారు
హుజూరాబాద్: జ్వరంతో పదోతరగతి విద్యార్థిని మృతి
హుజూరాబాద్ మండలం చెల్పూర్కు చెందిన బండారి రమ్య జ్వరంతో బాధపడుతూ మృతి చెందినట్లు తెలిపారు. రమ్య గ్రామంలోని పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. అయితే ఆమెకు వారం రోజుల క్రితం జ్వరం రాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో మంగళవారం జ్వరం తీవ్రతరం కావడంతో మృతిచెందిందని తల్లిదండ్రులు తెలిపారు.

సంబంధిత పోస్ట్