ఎల్కతుర్తిలో బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు

84చూసినవారు
ఎల్కతుర్తిలో బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్