ట్రైనీ SI భార్గవ్పై కేసు.. దళిత జాతుల విజయం

67చూసినవారు
ట్రైనీ SI భార్గవ్పై కేసు నమోదు దళిత జాతుల విజయమని TPCC ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంఛార్జ్ తిప్పారపు సంపత్ మంగళవారం అభివర్ణించారు. చట్టం సామాన్య ప్రజలకు, పోలీసులకు సమానమేనని దీంతో నిరూపితమైందని అన్నారు. మహేందర్ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వారికి ఏదైనా జరిగితే భార్గవ్ బాధ్యత అని హెచ్చరించారు. SI భార్గవ్, కానిస్టేబుళ్లను వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని ఆయన HZBలో డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్