జమ్మికుంట ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

51చూసినవారు
జమ్మికుంట ఫ్లై ఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మంగళవారం ఎలక్ట్రిక్ బైక్ ను డీసీఎం ఢీకొట్టింది.
తల భాగం పై నుండి డీసీఎం వ్యాన్ వెళ్లడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్