కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలు ప్రారంభం

81చూసినవారు
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలు ప్రారంభం
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 14, 15, 16న కే. వి. కే స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రధాన శాస్త్రవేత్త డా. వెంకటేశ్వర్ రావు మంగళవారం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవికేను 1974 మార్చి 21న ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 'కార్టెన్ రేజర్' ప్రోగ్రాం పాండిచ్చేరిలో ఈ స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్