హుజురాబాద్: అంబేద్కర్ జయంతి వేడుకలు

60చూసినవారు
హజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, స్థానిక పట్టణ బీజేపీ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో బిఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలచే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్