హుజురాబాద్: విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ

80చూసినవారు
హుజురాబాద్: విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ
హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు పట్టణ కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7 తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్, విశ్రాంతి ఉపాధ్యాయులు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్