కార్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ హుజురాబాద్ అసోసియేషన్ సభ్యుడైన గాంధీ నగర్ ఎర్ర రవి రమేష్ మరణానికి అధ్యక్షుడు గందె శ్రీనివాస్ శనివారం సంతాపం తెలియజేశారు. వారి కుమారుడైన సాయికి రూ. 40,000 గౌరవ అధ్యక్షుడు గందె శ్రీనివాస్, యూనియన్ ప్రెసిడెంట్ ఎండి అంకుశవాలి, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, అంబాల కన్నయ్య, కార్యదర్శి బుర్ర కుమార్, ముఖ్య సలహాదారుడైన మైస సదానందం, అలాగే తోటి డ్రైవర్లు, ఓనర్లు కలిసి అందజేశారు.