హుజురాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి గాయాలు

62చూసినవారు
హుజురాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తికి గాయాలు
కరీంనగర్ కు చెందిన ఊట్ల ప్రభుదాస్(48) బైక్ పై శుక్రవారం ఉదయం తన గ్రామానికి వస్తుండగా వీణవంక మండలం ఎలబాక గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 లో ప్రభుదాస్ ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్