హుజురాబాద్ లో జ్యోతిరావు పూలేకు వర్థంతి, నివాళులు

69చూసినవారు
హుజురాబాద్ లో జ్యోతిరావు పూలేకు వర్థంతి, నివాళులు
హుజురాబాద్ పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ చౌరస్తా వద్ద 134వ మహాత్మ జ్యోతి రావు పూలే వర్థంతి గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గందే రాధిక పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. జ్యోతి రావు పూలే చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, రిటైర్డ్ ఉపాధ్యాయులు రత్నము,బుసారపు కిషన్ రావు, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్