హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు మహాదేవపూర్ మండలం కాలేశ్వరం కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న 160 మంది విద్యార్థులకు రూ. 20వేల విలువ చేసే స్టీల్ ప్లేట్లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్, ఇన్ ఛార్జ్ హెచ్ఎం రాజేందర్ చేతుల మీదుగా శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ డి సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.