శంకరపట్నం మండలం ఆర్ఖండ్ల చర్ల ఓదెలు తన ఇంటి ముందు చింతచెట్టు ఎక్కి చింతకాయ దులుపుతున్నాడు. ఈ క్రమంలో ఓదేలు ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో చాతికి బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు 108 సమాచారంతో సంఘటన చేరుకున్న ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీల్ ప్రధమ చికిత్స అందిస్తూ కరీంనగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.