కొత్తకొండ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం

78చూసినవారు
కొత్తకొండ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొన్నం
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ట్రాక్టర్ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో శనివారం ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్