ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి తుమ్మల

72చూసినవారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా మంత్రి తుమ్మల
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్ గా మంత్రి తుమ్మల నాగేశ్వరావును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు.. ముగ్గురు కొత్త మంత్రులను ప్రభుత్వం ప్రకటించింది. వారు ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను మార్చుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో తుమ్మలను నియమించారు.

సంబంధిత పోస్ట్