పరిపాటి రవీందర్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

81చూసినవారు
పరిపాటి రవీందర్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ నివాసుడైన పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె ఇటీవల అమెరికాలో జరిగిన విషాద ఘటనలో BRS పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె హర్షిత అకాల మరణ వార్త హృదయాన్ని కలచివేసింది. మంగళవారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పరిపాటి రవీందర్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి పరామర్శించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

సంబంధిత పోస్ట్