ప్రతి రోజు వంటింటి అవసరాలకు తప్పకుండా వంట గ్యాస్ వడతామని ప్రమాదాల నివారణకు గ్యాస్ వాడకంపై అవగాహన ఉండాలని బుధవారం హుజురాబాద్ మహాత్మాగాంధీ జ్యోతి పులే పాఠశాల ప్రిన్సిపల్ రాగమణి తెలిపారు. హుజురాబాద్ అంబుజ గ్యాస్ ఏజెన్సి అధ్వర్యంలో ఇండియన్ భద్రత శిబిరంలో అమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్యాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.