జమ్మికుంట పట్టణానికి చెందిన 9వ తరగతి చదువుతున్న జోయల్ మెక్కు గిన్నిస్ బుక్‌లో అరుదైన గౌరవం దక్కింది. డిసెంబర్ 1, 2024లో పియానో వాయించే పోటీల్లో పాల్గొని ప్రపంచ స్థాయిలో మ్యూజిక్ ప్రదర్శనలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం పొందాడు. కీబోర్డ్ సంగీత కళాకారుల బృందం గంటలో 1046 వీడియోలు అప్లోడ్ చేసి స్థానం సాధించారు. బుధవారం జోయల్ మెక్‌ను స్కూల్ కరస్పాండెంట్ సునీల్ కుమార్, తల్లిదండ్రులు అభినందించారు.