రెడ్డి సంఘం ఎన్నికలు

83చూసినవారు
రెడ్డి సంఘం ఎన్నికలు
కరీంనగర్ జిల్లాలోని వడ్లూరు రెడ్డి సంఘం ఎన్నికలు బుధవారం నిర్వహించారు. వడ్లూరు రెడ్డి సంఘం చైర్మన్ గా ఎల్లాల లచ్చి రెడ్డి ఎన్నికైనారు. వైస్ చైర్మన్ గా బానాల రాజశేఖర్ రెడ్డి, సభ్యులుగా సింగరేణి రమణారెడ్డి, ఇట్టడి శ్రీనివాసరెడ్డి, అన్నాడి రవీందర్ రెడ్డి, చెన్నాడి భాస్కర్ రెడ్డి, చెన్నాడి గోవర్ధన్ రెడ్డి, అన్నాడి శేఖర్ రెడ్డి, బోలిపెళ్లి నరసింహారెడ్డి, మాధవరెడ్డి, బాణాల సుక్క రెడ్డి ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్