ఓటు హక్కును వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్

585చూసినవారు
ఓటు హక్కును వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతులు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఓటు హక్కును సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ వినియోగించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్