వీణవంక: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్

62చూసినవారు
వీణవంక: మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన అమ్మ ఫౌండేషన్
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యక్షగాన కళాకారుడు కర్రె నర్సయ్య గత తొమ్మిది రోజుల క్రితం మరణించాడు. ఈ విషయాన్ని గమనించిన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి సోషల్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాతల సహాయం కోరగా స్పందించిన దాతలు రూ. 20,000 ఆర్థిక సహకారం అందించారు.

సంబంధిత పోస్ట్