వీణవంక: మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసిన అమ్మ ఫౌండేషన్

1చూసినవారు
వీణవంక: మృతుడి కుటుంబానికి బియ్యం అందజేసిన అమ్మ ఫౌండేషన్
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కిన్నెర రమేష్ గత పది రోజుల క్రితం మరణించాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆదివారం తన దశదిన కర్మ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసి, వారి కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు.

సంబంధిత పోస్ట్