నిజామాబాద్ ఎంపీకి అసెంబ్లీ కన్వీనర్ పరామర్శ

55చూసినవారు
నిజామాబాద్ ఎంపీకి అసెంబ్లీ కన్వీనర్ పరామర్శ
నిజామాబాద్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఇటీవల మరణించడంతో బుధవారం వారి చిత్రపటానికి బిజెపి జగిత్యాల అసెంబ్లీ కన్వీనర్ చిలుకమర్రి మదన్ మోహన్ నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల పట్టణ దళిత మోర్చా అధ్యక్షులు నక్క జీవన్, నాయకులు కళ్యాణ్ బాబు, కోమల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్