భూపతిపూర్ లో బిజెపి ప్రచారం

70చూసినవారు
భూపతిపూర్ లో బిజెపి ప్రచారం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ లో శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఎంపీ అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా ప్రచారం చేశారు. మహిళలను కలిసి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, ప్యాక్స్ చైర్మన్ ముత్యంరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్