ధర్మపురి మండలం ఆరేపల్లి గ్రామంలో ఆదివారం ప్రభుత్వ విప్, ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో లబ్ధిదారులకు కామెర పోశంకు సీఎంఆర్ఎఫ్ చెక్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కుంభల మల్లేష్, ఎస్సీ సెల్ మండల నాయకులు జిల్లపెల్లి రవి, గ్రామ యూత్ అధ్యక్షులు కోడూరి మల్లేష్, సీనియర్ నాయకులు దుర్గం శంకర్, ఎండీ రాజాక్, జెల్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.