సీనియర్ సిటిజన్ల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం

64చూసినవారు
సీనియర్ సిటిజన్ల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం
తెలంగాణ అల్ సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం నిర్వహించారు. పలువురు స్నేహితులను సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సన్మానించి, మెమోంటోలు, కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జీ. ఆర్. దేశాయ్, కౌన్సిలింగ్ అధికారి పి. సి. హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్