యావర్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయాలి

75చూసినవారు
యావర్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయాలి
జగిత్యాల పట్టణం మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ అమలుతోపాటు యావర్ రోడ్డును 100 ఫీట్ల మేరా విస్తరణ చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని వినతి పత్రంలో కోరారు.