అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

57చూసినవారు
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్టు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం డిపివో కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఒడిస్సాకు చెందిన దినేష్‌ కుమార్‌, ఏపీకి చెందిన పురుషోత్తం ధర్మపురికి చెందిన దుర్గం రామును ధర్మపురి పోలీసులు పట్టుకున్నట్టు వివరించారు. నిందితుల నుంచి ఆరున్నర కిలోల గంజాయి, 3 సెల్‌ ఫోన్లు, రూ. 3500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్