జగిత్యాల: ఎస్పీని కలిసిన డిఎస్పీ

78చూసినవారు
జగిత్యాల: ఎస్పీని కలిసిన డిఎస్పీ
జగిత్యాల డిసిఆర్బీ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ డిఎస్పీ సురేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you