జగిత్యాల: మంటలు చెలరేగి కారు దగ్ధం

65చూసినవారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు శివారు పెట్రోల్ బంక్ వద్ద బుధవారం తెల్లవారుజామున కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న కోరుట్లకు చెందిన ఆరుగురు తృటిలో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారు. కారులో పెట్రోల్ పోసుకుని వెళ్తుండగా ఆకస్మాత్తుగా ఇంజన్ నుంచి మంటలు రావడంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా క్షణాల్లో కారు మొత్తం మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్