అగ్నిమాక వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల కొత్త బస్టాండ్, పాత బస్టాండ్‌లో మంగళవారం అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు చేశారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ కర ప్రతాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.