జగిత్యాల: కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే

56చూసినవారు
జగిత్యాల: కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీబీఐ నోటీసులు జారీ చేయడం రాజకీయ కక్ష సాధింపే అని మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం గుల్లపేటలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫార్ముల-ఈ రేస్ లో అవినీతి జరిగిందని కేటీఆర్ పై కేసులు పెట్టి కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆనంద్ రావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్