జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని కస్తూరిభా గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు మంగళవారం రాత్రి చలి తీవ్రతకు వణుకుతో అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వీరిని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది