జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

68చూసినవారు
జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
జగిత్యాల పట్టణంలోని 9వ వార్డులో 11 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు డా సంజయ్ కుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, డిఈ నాగేశ్వర్, సాగర్ రావు, సత్యం రావు, రఘుపతి బ్రహ్మాండభేరినరేష్, బాలే శంకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్