జగిత్యాల: ఎమ్మెల్యే సంజయ్ పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

67చూసినవారు
జగిత్యాలలో బుధవారం నిర్వహించిన బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఎంపీ అరవింద్ తో ఉంటున్నాడు. ఏ పార్టీ లో ఉన్నడో అర్థం కావడం లేదు అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే ఒక రుపాయి కూడా నిధులు తేలేదని, జగిత్యాలలో కెసిఆర్ ఇచ్చిన నిధులతో ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపనలు చేస్తుండు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్