జగిత్యాల: అమ్మ మాట అంగన్వాడి బాట

67చూసినవారు
జగిత్యాల: అమ్మ మాట అంగన్వాడి బాట
జగిత్యాల రూరల్ మండలంలోని మోరపెల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం 2 లో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ కి కొత్తగా వస్తున్న పిల్లలను ఆహ్వానించి పిల్లల తల్లులతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ సంకోజి పద్మారాణి మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల పిల్ల లను అంగన్వాడి స్కూల్ కి పంపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్