

అహ్మదాబాద్ ప్రమాదానికి ముందు..!(వీడియో)
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఒక్కొక్కటిగా వీడియోలు బయటికి వస్తున్నాయి. విమానం టేకాఫ్ అయినప్పడు ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. కాగా ఎయిరిండియా కుప్పకూలిన ఘటనలో ఇప్పటికే 110 మంది మృతి చెందినట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు.