జగిత్యాల: మలేషియాలో జిల్లా వాసి అదృశ్యం

60చూసినవారు
జగిత్యాల: మలేషియాలో జిల్లా వాసి అదృశ్యం
జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ కు చెందిన కారం నరసయ్య మలేషియాలో అదృశ్యం అయ్యాడు. 20 సంవత్సరాలుగా మలేషియాలో ఉపాధి పొందుతున్న కారం నర్సయ్య గత సంవత్సర కాలం నుండి కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం లేదు. మలేషియాలో పని చేసిన ఒక వ్యక్తి ద్వారా నర్సయ్య మరణించినట్లు సమాచారం అందింది. ఏమీ తెలియని పరిస్థితిలో కుటుంబ సభ్యులు మాజీమంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డిని మంగళవారం పరిస్థితి వివరించారు.

సంబంధిత పోస్ట్