జగిత్యాల: చల్గల్ లో పోషణ జాతర

76చూసినవారు
జగిత్యాల: చల్గల్ లో పోషణ జాతర
జగిత్యాల రూరల్ మండలం తాటిపెళ్లి సెక్టార్ చల్గల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం గ్రామస్థాయి పోషణ పక్వాడ కార్యక్రమం సిడిపిఓ మమత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణి అని నిర్ధారణ అయినప్పటి డెలివరీ అయ్యి బిడ్డ పుట్టిన రెండు సంవత్సరాల కాల వ్యవధి 1000 రోజులు బిడ్డ జీవితానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లావణ్య, సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్