

పాస్టర్ ప్రవీణ్ 3 చోట్ల వైన్ షాప్స్కి వెళ్లాడు: ఐజీ అశోక్ (వీడియో)
AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రవీణ్ గత నెల 24 మృృతి చెందారు. టెక్నాలజీని ఉపయోగించుకొని కేసు దర్యాప్తు చేస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ మొత్తం 3 ప్రాంతాల్లో వైన్ షాప్స్‌కు వెళ్లాడు. హైదరాబాద్, కోదాడ, ఏలూరు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వైన్ షాపులకు వెళ్లాడు. అక్కడ ప్రవీణ్ చేసిన యూపీఐ పేమెంట్స్ సేకరించాం. ప్రవీణ్‌కు 3 చోట్ల యాక్సిడెంట్ జరిగింది.’ అని అన్నారు.