కోరుట్ల: ఎంపీ అరవింద్ ను కలిసిన ఎమ్మెల్యే

64చూసినవారు
కోరుట్ల: ఎంపీ అరవింద్ ను కలిసిన ఎమ్మెల్యే
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ న్యూఢిల్లీలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను సోమవారం కలిశారు ఈ సందర్భంగా ఎంపీ అరవిందుకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో వివిధ ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు పార్టీ నాయకులు ఇక్కడ వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్