జగిత్యాల వాసుకి లయన్స్ క్లబ్ సేవ పురస్కారం

69చూసినవారు
జగిత్యాల వాసుకి లయన్స్ క్లబ్ సేవ పురస్కారం
జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు టి. వినోద్ కుమార్ కు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఫ్యాబ్రిసీఓ ఒలివియా చేతుల మీదగా సేవ పురస్కారం అందుకున్నారు. ఈ మేరకు ప్రెస్సిడెన్షియల్ పిన్ శనివారం హైదరాబాద్ కాంక్లేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్