మున్సిపల్ అత్యవసర సమావేశం

56చూసినవారు
మున్సిపల్ అత్యవసర సమావేశం
జగిత్యాల పట్టణ మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశం శనివారం మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవితో కలిసి పాల్గొన్నారు. పలు వార్డుల సమస్యలపై చర్చతో పాటు మున్సిపల్ ఏజండా, అదనపు ఏజండా పాస్ చేశారు. జగిత్యాల పట్టణ యావర్ రోడ్ 100 ఫిట్ల విస్తరణ అంశాన్ని కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు.

సంబంధిత పోస్ట్