ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

68చూసినవారు
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సోమవారం ఫుడ్‌ సెప్టీ అధికారులు పలు హోటళ్లు, బేకరిలు, రెసిడెన్సీ స్కూళ్లపై దాడులు చేశారు. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్ ‌ అనూష ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో బేకరిలో కుళ్లిపోయిన అహర పదర్ధాలను గుర్తించారు. ఓ ప్రభుత్వ వసతి గృహంలోనూ అదే విధంగా ఉంది. హోటళ్లలోనూ శుభ్రత లేక పోవటంతో నమునాలను సేకరించారు.
.

సంబంధిత పోస్ట్