ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి

73చూసినవారు
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని జగిత్యాల జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ అన్నారు. శనివారం పదవీ విరమణ పొందుతున్న ఏఎస్ఐలు చంద్రశేఖర్, కరుణాకర్, అంజయ్యలను డిపివో కార్యాలయంలో శాలువా, పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ రఘు చందర్, ఆర్ఐ వేణు, ఆర్ఎస్ఐలు కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్