సారంగాపూర్: జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ మండల అధ్యక్షుడిగా రాజేశం

82చూసినవారు
సారంగాపూర్: జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ మండల అధ్యక్షుడిగా రాజేశం
సారంగాపూర్ మండలంలో జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ (ఎన్జీవో) జాతీయ అధ్యక్షులు ఐయిలేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సారంగాపూర్ మండల అధ్యక్షుడిగా అర్పపల్లి గ్రామానికి చెందిన బాదినపల్లి రాజేశంను నియమిస్తున్నట్లు నియోజకవర్గ అధ్యక్షులు సంగేపు ముత్తు గురువారం నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ నక్క రమేష్, జిల్లా మీడియా ఇన్ ఛార్జ్ నక్క సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్