విద్యార్థులను అభినందించిన కలెక్టర్

83చూసినవారు
విద్యార్థులను అభినందించిన కలెక్టర్
ఇటీవల మహారాష్ట్రలో పూణే ఛత్రపతీ శివాజీ స్టేడియంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించారు. ఈ పోటీల్లో జగిత్యాల జిల్లాకు చెందిన అండర్ 14 విభాగంలో సాయిసృజన్ పాంట్ పైట్టింగ్ సిల్వర్ మెడల్ సాధించాడు. కృష్ణ పాంట్ పైల్డింగ్ లో కాంస్య పతకం సాంధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కోచ్ రామాంజనేయులు శనివారం కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు.

సంబంధిత పోస్ట్