కలెక్షన్ డబ్బులతో డ్రైవర్ పరార్

66చూసినవారు
కలెక్షన్ డబ్బులతో డ్రైవర్ పరార్
కారులో ఉంచిన కలెక్షన్ డబ్బులతో పరారైన రాజస్థాన్ కు చెందిన డ్రైవర్ దయా సింగ్ పై బాధితుడు ఫైబ్రోస్ ఎలక్ట్రికల్ కంపెని డిస్ట్రిబ్యూటర్ యజమాని చైల్ సింగ్ ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల సిఐ వేణుగోపాల్ తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో గల షాపుల్లో ఇచ్చిన మెటీరియల్ డబ్బులు కలెక్షన్ చేసుకొని కారును పార్క్ వద్ద ఉంచగా రూ 18 లక్షలతో పారిపోయాడన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్