జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీ

67చూసినవారు
జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీ
జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో తనిఖీ చేసి బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను పరిశీలించారు. ఫిట్నెస్ లేని 3 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
జిల్లాలో 464 స్కూల్ కాలేజ్ బస్సులకు గాను 300 బస్సుల మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్